పాకిస్థాన్ ఉగ్రవాదులు నగరంలోకి
ముంబైలో 34 వాహనాల్లో “మానవ బాంబులు” అమర్చామని, కోటి మందిని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కు వచ్చిన మెసేజ్ కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఆ మెసేజ్ పంపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడికి 50 ఏళ్లు ఉంటాయని, అతడిని నోయిడాలో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. మరొకరిని కూడా అరెస్ట్ చేశామని, అతను తన సిమ్ కార్డ్‌ను నిందితుడికి ఇచ్చాడని వివరించారు
